కథ అడ్డం తిరిగింది.. ఉద్యోగం ఊడింది ! | Mahaa murthy vs Pawan kalyan - Charan tv Online


Генерируем линк для скачивания, подождите пожалуйста . . .


Линк для скачивания сгенерирован.


Опубликовано: 6 days ago
కథ అడ్డం తిరిగింది.. ఉద్యోగం ఊడింది !
గోడమీద రాసింది చూసి పవన్ ఏమన్నాడో వినండి : https://goo.gl/D5H6s6
జనసేన పై కుట్రలో అడ్డంగా దొరికిపోయిన మూర్తి అండ్ కో : https://goo.gl/LzWoUJ
పవన్ విషయం లో చంద్రబాబు తప్పుచేసాడా ! https://goo.gl/jMTFqZ
Subscribe to Charan tv Online https://goo.gl/KXYwxL
blogspot : http://charantvonline.blogspot.in/
Facebook : https://www.facebook.com/videopageyoutube/
Google + : https://goo.gl/ij1dbwhttps://goo.gl/ij1dbw
#charantvonline #pawankalyan


Поделиться:


comment  Комментарии

Yellow media ante ento andariki telisipoyindi

2 days ago

మా చిన్నప్పుడు ....స్కూల్లో..ఒక డిబేట్/ఎస్సే పోటీ ఉండేది.....కలం గొప్పదా, కత్తి గొప్పదా...అని. డౌటే లేదు..కలమే గొప్పదని రాసేవాళ్ళం. మార్కులు పడేవి. రోజులు మారాయి. మనుషులు మారారు. "కలం ప్రమాదకరమైనదా ..కత్తి ప్రమాదకరమైనదా" అనే రోజులు వచ్చాయి....కలమే ప్రమాదకరంగా మారింది ఈ సమాజానికి.....ఇదిగో ఇలాంటి నీచులవల్ల. మూర్తి ఒక్కడే కాదు...ఈటీవీ మొదలుకొని...రవిప్రకాష్, రాధాక్రిష్ణ, ...ఒక్క వెధవ కాదు...ఎందరో నీచులు మన రాజ్యాంగంలోని ఫోర్త్ ఎస్తేట్ ను సర్వనాశనం చేసేసారు. వీళ్ళలో మూర్తిగారొకరు.....అన్నీ మాకే తెలుసనే అహంకారంతో ఉంటారు ఈ నీచులు. టీవీ కొనడం దగ్గర్నుంచి కేబుల్ బిల్ వరకు మన జేబు దూల తీర్చుకొనే మనం ......ఈ వెధవలు చెప్పేది మాత్రం పిచ్చి యదవల్లాగ నోరెళ్ళబెట్టి చూస్తాం ..వింటాం. నిజానికి తిట్టాల్సింది మూర్తి లాంటి మోసకారుల్ని కాదు....మోసపోయే మనల్నే మనకి మనం తిట్టుకోవాలి. పొద్దున్నే లేస్తే ..టీవీలో యేం చెబుతున్నారు...పేపర్లో యేం రాసారూ..ఇదే కదా...మనం చూసేది, వినేది..

3 days ago

Hahahahaha

3 days ago

As per the plan he is going out and will come back again with some fake propaganda against pawan kalyan.

3 days ago

PK can make you famous but not f you are defaming him it’s your illusion

3 days ago

Agrigold scams venuka avarevaru unnaro dani gurinch string operation cheyandi....telugu states lo journalism chachipoindhi

3 days ago

RIP Murty

3 days ago

Nido sollu eddaru muskodi

3 days ago

Bapana telivi ippudu paniki radhu ra bevars murthi ga

3 days ago

Maha MURTHY jai

3 days ago

a madya prityaka udha uchinanta varakau neenu poradutanu anavvu kadha ra murty na kodaka adi yemindhi daniki samadanam cheppu tarvatha nuvvu yemi adigithe daniki samadanam cheputanu

3 days ago

Murthy Has no Potential Journalism Standards....un ethical

3 days ago

E news lo nijam ledu raa babu

3 days ago

Finally proved that God is there... useless fellow...get lost and RIP.

3 days ago

Now a days journalists are luring prominent / controversial persons to make unwanted comments in the society and arrange for debates for hours together. All these debates are intended to increase the rating of the channels. There is a nexus between news channels and controversial persons. News are created only to telecast with a aim to get rating. These kind of persons to be shunted out of the profession. Profession to be first and earning to be second only on serving the society. Now first is earning money service to society is second.

3 days ago

hmtv best channal

3 days ago

Plz like,share and SUBSCRIBE my YouTube channel...Here is my new video link (PILLA RAA cover dance )👉👉>https://videovind.com/video/g2nMhJiPe7D/video.html?

3 days ago

Ee lafoot Murthy gaadiki kaavalsindhi prajala problems tho vunna news kaadhu, Pawan kalyan lanti vallani edho ante Channel ki rating vasthundhi so salary increments and positions vasthayi ani Sontha labham kosam intha mandhi ni mosam cheyyadam kooda chrime ye, jail lo pettali, Jernalism ethics and values lekunda job istharu elanti chetta vedhava laki.

3 days ago

మహాన్యూస్ మూర్తి తాజా వీడియోకు సంబంధించి కొన్ని విషయాలు. అతను చెప్పేదానిలో పొంతనలేని విషయాలను గమనించండి.
1. పవన్ కళ్యాణ్ కాపు కులంలోని ధనవంతులతో ఒక రహస్య సమావేశం నిర్వహించాడని, పదిలక్షలు ఎంట్రీ ఫీ పెట్టాడని చెబుతున్నాడు. జనసేన ద్వారా కాపులకు జాతీయస్థాయిలో పెద్ద ప్రయోజనం కలగబోతోందికాబట్టి పార్టీకి బాగా ధనసహాయం చేయాలని ఆ సమావేశంలో పవన్ కోరినట్లు మూర్తి చెప్పాడు.

వివరణ - పదిలక్షలు కేవలం ఎంట్రీకోసం ఇచ్చేటంత ధనవంతులు కమ్మ, రెడ్డి కులంలోలాగా కాపులలో ఉంటారా. ఒక వేళ ఉన్నా ఒక వందమంది ఉన్నారనుకుందాం. ఆ వందమంది పదిలక్షలు చొప్పున ఇస్తే వచ్చేది పదికోట్ల రూపాయలు. ఆ పదికోట్లు... పవన్ ఒక్క యాడ్ చేస్తాను అంటే వచ్చి ఒళ్ళో వాలిపడవా. మరి ఈ రహస్య సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముంది.

2. పవన్ నిర్వహించిన రహస్య సమావేశం జరిగిన హైదర్ మహల్ లో వారు వెళ్ళగానే తాను అక్కడికి వెళ్ళి పీటూసీ ఇచ్చానని మూర్తి తన వీడియోలో చెప్పాడు. ఆ పీటూసీ ఇదేనంటూ ఒక వీడియోను ఇచ్చాడు.

వివరణ - అబద్ధం చెప్పినా అతికేటట్లు ఉండాలి. ఆ రహస్య సమావేశం ముగిసిన వెంటనే అక్కడ పీటూసీ ఇచ్చినట్లయితే, అక్కడ కొద్దిగానైనా దానితాలూకు జాడలు కనిపిస్తాయిగా. అక్కడ చక్కగా సర్దిన కుర్చీలు, టేబుల్స్ కనిపిస్తున్నాయి. అంటే అది ఎప్పుడో తర్వాత హైదర్ మహల్ కు వెళ్ళి తీసిన వీడియో అని స్పష్టంగా తెలిసిపోతోంది. మూర్తి వెధవాయితనం మరోసారి బయటపడింది.

3. జనసేనకు విరాళాలివ్వాలని పవన్ కాపు ధనవంతులను కోరినట్లుగా మూర్తి చెప్పాడు. ఆ ప్రసంగం వీడియోకూడా తనవద్ద ఉందని చెబుతున్నాడు.

వివరణ - పవన్ మీద ఇన్ని దారుణమైన విమర్శలు చేసిన మూర్తి దగ్గర నిజంగానే ఆ వీడియో ఉంటే దానిని బయటపెట్టకుండా ఉంటాడా, పవన్ పైన ఇంకా ప్రేమ ఉండబట్టే ఆ ప్రసంగాన్ని బయటపెట్టడంలేదని చెబుతున్నాడు. ఇది మరో కట్టుకథ అని స్పష్టంగా తెలిసిపోతోంది.

4. వికీలీక్స్ ద్వారా అమెరికాను గడగడలాడించిన అసాంజే అడుగుజాడల్లో తాను నడుస్తున్నానని మూర్తి చెప్పాడు. తనను తాను జర్నలిజంలో ఒక శిఖరాన్ని అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

వివరణ - ఈయన గారు తన జర్నలిస్ట్ కెరీర్ లో ఏమైనా పెద్ద కుంభకోణాలు బయటకు తీసి ప్రజలకు భారీస్థాయిలో మేలు చేశాడా అని ఒకసారి పరిశీలిద్దాం. ఈయన తన చెల్లి అని చెప్పుకునే శ్రీరెడ్డిని ఫిల్మ్ నగర్ లో బట్టలు విప్పదీసి వీడియో తీయించి సంచలనం సృష్టించాడు. శ్రీరెడ్డి అనే వ్యభిచారిణిని సెలబ్రిటీని చేశాడు. దానిని ఒప్పుకుని తీరాలి. ఇక ఈయన చేసిన మరో సంచలనవార్త - నాటి గవర్నర్ ఎన్డీ తివారి వ్యభిచారిణులతో పడుకుంటున్న వార్త. ఈ రెండే ఈయన వెలికితీసిన కుంభకోణాలు. వీటికే ఈయన జర్నలిజంలో తాను ఒక తారాస్థాయికి చేరిన వ్యక్తిగా చెప్పుకుంటున్నాడు.

నిజంగానే పవన్ ఈ రహస్య సమావేశంద్వారా ఏదో చేయరానిది చేస్తుండగా ఈయన పట్టుకుంటే, దానిని ఈ పాటికి టీడీపీ, వైసీపీ బాకా పత్రికలు పట్టుకుని ఊదరగొట్టకుండా ఉంటాయా. దానినిబట్టే అర్థమవుతోంది కదా ఈయన ఆ రహస్యసమావేశంలో చేసినదేమిటో... కొండను తవ్వి ఎలకను పట్టుకున్నాడు. ఆ ఎలుకేమో ఈయన ఉద్యోగాన్ని కొరికి ఊడగొట్టింది

3 days ago

Good..

3 days ago

murthy pedda broker gadu.....

3 days ago

Rey thika puka ..pawala online tv ani petuko lanjakodaka

3 days ago

Nijalu chepte anthe

3 days ago

Vedhava natakallu adakandira ......

3 days ago

Shame on Maha to use prostitutes and pimps to hike ratings. Son of a bitch!!

3 days ago

Dhula deerindhi

3 days ago

ఈ channel వలన ,ఈ మూర్తి లాంటి వారివలన సమాజానికి ఎటువంటి లాభం లేదు.వీల్లు సమాజాన్ని ఉపయోగించుకొని బతికేద్దామని అనుకునేవారు.అలాగే ఆ Channel ని మూసేస్తే దారిద్ర్యం వదిలి పోతుంది.చెత్త Channel

3 days ago

Murthy chalaa over chesaav ....

3 days ago

ఒరే pspk అభినానులారా బిగ్ బాస్ హౌస్ లో మా కౌశల్ అన్న గెలిచి మీ pspk కన్న మా కౌశల్ అన్న గొప్ప అని చాటుతాము. మా అన్న గెలిలిచి మీ pspk డమ్మీ అని చెల్చుతాము .బస్తి మె సవాల్
జై కౌశల్ ఆర్మీ

3 days ago

😂😂😂...pakka kii pora bosedkk...

3 days ago

Orey PK kodakallara(kulasena bichagallaraa) Murthy garu honestly person MAHA TV POTHY EENKOKKA TV VUNTUNDI RAKSHASHA ANADAMU KATTI PETANDI

3 days ago

Fuck of u stupid

3 days ago